ఈ జీవితం షడ్రుచులమయం

షడ్రుచులు

March 1, 2011 at 3:54 PM

కార్న్ దోశ – కార్న్ స్పెషల్స్ 3

మధుమేహం ఉన్నవారు మొక్కజొన్నను ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిలో అధికంగా లభించే పీచు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది,త్వరగా కరగదు. మలబద్ధక సమస్యనూ నివారిస్తుంది. ఈ స్వభావమే పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. మరి ఇవాళ కార్న్ తో దోశలు వేసుకుందామా..

కావలసిన వస్తువులు:

లేత మొక్కజొన్న గింజలు – 1/2 కప్పు

బియ్యం -2 కప్పులు

పచ్చిమిరపకాయలు – 4

జీలకర్ర – 1/2 tsp

ఉప్పు – తగినంత

నూనె – 1/4 కప్పు

బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత నానిన బియ్యం, లేత మొక్కజొన్న గింజలు/కార్న్ కలిపి మెత్తగా రుబ్బుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి , జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి ఈ పిండితో పలుచగా దోశలు వేసుకుని చుట్టూ కొద్దిగా నూనె వేసి తిరగేయకుండానే కొబ్బరి లేదా టమాట పచ్చడితో వడ్డించండి.

 

Read this post in English:

Blog Widget by LinkWithin
Tags: , ,
-
4
  • kavitha
    11:28 PM on March 1st, 2011 1

    జ్యోతీ గారికి, your’s corn special theme ?is too gud.its not only gud for diabetics but others also. Corn Dosa seems to be good. May be I need some clarity? Should i add soda? is it the usual rice or boiled rice? Any way for making this item no need to plan in advance. A lovely weekend break fast.thnx

  • జ్యోతి
    12:35 PM on March 2nd, 2011 2

    Kavitha,, No need to add any soda .I used normal rice and made it instantly. you can see the result. got very thin dosa’s… try it..

  • pavan kumar
    2:36 PM on March 15th, 2011 3

    మన తెలుగు ఇంటి వంటలను ప్రపంచం నలుమూలల ప్రచారం చెసి మన గొప్పతనం చాటినందుకు మేమేంతొ అనంద పడుతున్నాము

  • deepa
    6:52 PM on March 29th, 2013 4

    సుపెర్గ ఉంది

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

  • కాపీరైట్..

    ఈ వెబ్ సైట్ లో ఉన్న వంటకాలు, పోటోలు అన్నీ నా స్వంతం . నా అనుమతి లేకుండా ఎవ్వరు ఉపయోగించరాదు... జ్యోతి వలబోజు
  • Get the recipes to your mailbox

    Enter your email address:

    Delivered by FeedBurner

  • కొత్త వ్యాఖ్యలు

  • Categories

  • పాత వంటకాలు