రోజ్, కోకోనట్ లడ్డు

కొబ్బరి  పొడితో లడ్డులు చేయడం అందరికి తెలిసిందే. ఆ కొబ్బరి లడ్డూలు కాస్త డిఫరెంటుగా చేద్దాం. చూడడానికి, తినడానికి కూడా బావుంటుంది.

కావలసిన వస్తువులు:

ఎండు కొబ్బరి పొడి – 2 కప్పులు

కండెన్స్ మిల్క్ – 1/2 కప్పు

రోజ్ సిరప్ /రూహ్ అఫ్జా – 1 tsp

యాలకుల పొడి – 1/2 tsp

నెయ్యి – 3 tsp

 

పాన్ లో నెయ్యి వేడి చేసి కొబ్బరి పొడి, కండెన్స్ మిల్క్, రోజ్ సిరప్, యాలకుల పొడి వేసి కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయినప్పుడు దింపేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుని ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెడితే గట్టిపడతాయి. తర్వాత నిలువ చేసుకోవచ్చు..

 

Read this post in English:

You may also like...

3 Responses

 1. అమల says:

  రకరకాల స్వీట్లు తిని రోగాలు తెచ్చుకోవటమే కానీ ఏమైనా ఉపయోగం ఉందా. పాలల్లో కాసింత సేమియా వేసుకుని కొద్దిగ పంచదార కలుపుకుని వేడి చేసుకుని తింటే నా సామిరంగ మధురం మధురం. ఇంక ఈ వెరైటీ స్వీట్లు ఎందుకు. రోగాలు తెచ్చుకుని ఒళ్లు, ఇల్లు, జేబులు గుల్ల చేసుకుని అటు హాస్పిటళ్లను, డాక్టర్లను, మెడికల్ షాపులను, ఫార్మసీ కంపెనీలను పోషించడానికా. ఈ వెబ్‌సైట్‌లో ఏదో వెరైటీలు ఇచ్చిండ్రు గదా అని వీటన్నింటినీ చేసుకునిఅ తినేరు. మీ కొంప కొల్లేరే మరి. అందులో కలిపే పదార్ధాలు చాలా హానికరం. నాలుకకు రుచికరంగానే ఉంటాయి కాని శరీరానికి రోగాలు వస్తయ్. జాగ్రత్త.

 2. jyothy says:

  I made cocnut laddus before but the Rose syrup is a new flavor that I would love to try,Jyothy garu.

  great website andi.
  regards,
  Jyothy

 3. Asha says:

  Missing your new innovative recipes.
  I hope you will be back with dhamaka recipe soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో