చతుర్ధ వార్షికోత్సవ శుభవేళ

 

షడ్రుచులు

సరదాగా మొదలుపెట్టిన బ్లాగు ప్రయాణం సరదా రాతలు, వంటలతో సాగింది. కాని ఈ రాతలు, వంటలే నన్ను మరింత ముందుకు తీసికెళతాయని ఎప్పుడూ అనుకోలేదు. తీరిక సమయాల్లో  రాసుకోవచ్చులే అనుకున్నా కాని ఈ రాతలు, వంటలే నాకు తీరిక లేకుండా చేసాయి.  బ్లాగు నుండి సొంత డొమైన్ లో నాదంటూ ఒక స్ధానాన్ని పదిలపరుచుకున్న షడ్రుచులు  దినపత్రికలో వీక్లీ కాలమ్ దిక్కుకు నడిపించింది.  ఈ షడ్రుచుల వల్ల ఆదాయమంటూ లేకున్నా రెండున్నరేళ్లుగా ఒక ప్రముఖ దినపత్రికలో వీక్లీ కాలమ్ విజయవంతంగా నిర్వహించగలిగేలా చేసింది. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది.  ఈ కాలమ్ కోసం వారం వారం వివిధ ప్రాంతాల, రుచుల అన్వేషణ సరదాగా సాగుతుంది. తృప్తినిస్తుంది.  ఈ విజయపధంలో కొద్ది కాలం క్రింది షడ్రుచులు లోని కొన్ని స్నాక్స్ ని ebook గా విడుదల చేయడమైనది.  రాతలు, వంటలు, ఉద్యోగ బాద్యతతో బిజీ పెరిగిపోయి షడ్రుచులు తరచుగా ఆప్డేట్ చేయడం కుదరడం లేదు.  దానికి బాధగా కూడా ఉంది కాని ఏమీ చేయలేకపోతున్నాను. .. నా చేతిలో ఏమీ లేదు. ఈ షడ్రుచులు మూలంగా నేను చేయబోతున్న మరో ఘనకార్యం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నా ఈ షడ్రుచలు ప్రయాణంలో నన్ను ప్రోత్సహించి, తప్పులు సరిదిద్దిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ షడ్రుచులు మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికి.

 

ఆంద్రభూమి దినపత్రికలో ప్రతీ ఆదివారం ప్రచురింఛబడే నా వంటలు…

రుచి : 

 

షడ్రుచులు ebook:

షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్

You may also like...

4 Responses

 1. chintu says:

  its very good site all the best

 2. admin says:

  ఆషా ధన్యవాదాలు..

 3. asha says:

  I read ruchi column every week. I was wondering
  who is writing these new and tasty items.
  I tried some of your items and they came out really good. Thank you for sharing your creations with everybody.

 4. nagarani yerra says:

  వార్షికొత్సవం సందర్భంగా శుభాకాంక్షలు . మీరు మరింత ముందుకు సాగాలని కోరిక .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో